ఏసీబీ(ACB) సిబ్బందికి ప్రశంసాపత్రాలు

ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులను చాకచక్యంగా పట్టుకొంటున్న ఏసీబీ(ACB) సిబ్బందిని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ అభినందించారు. సిబ్బందికి రివార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అవినీతి సమాచారం వచ్చిన వెంటనే ఏసీబీ(ACB) అధికారులు పక్కాగా పథకం రచించి అవినీతి అధికారులను అరెస్టు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ(ACB) డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

అవినీతి జరుగుతుందని తెలిసినా. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా. ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు.

తెలంగాణ రాష్ట్ర ఏసీబీ(ACB) కాంటాక్ట్ నెంబర్స్ :
ACB WhatsApp: 9440446106
Toll free Number: 1064.
Head Quarters: 040-23251501. 9440446126

  1. Hyderabad City Range-I: 040-24617291 9440446109
  2. Hyderabad City Range-II: 040-24617408 9440446134
  3. Ranga Reddy Range: 040-24610142 9440446140
  4. Mahbub Nagar Range: 08542-242733 9491305609
  5. Nalgonda Range: 08682-225681 7382625525
  6. Warangal Range: 0870-2577510 9440446146
  7. Karimnagar Range: 0878-2243693 9440446166
  8. Nizamabad Range: 08462-237450 9440446149
  9. Medak Range: 08455-276522 9440446149
  10. Adilabad Range: 08732-226307 9440446166
  11. Khammam Range: 08742-228663 9440446146, 7901099400
    అవినీతి అంతం వైపు అడుగులు వేయండి.