చౌటుప్పల్‌ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్ ఎంపిపి తాడూరు వెంకట్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు నూతన కౌన్సిలర్లు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, అభిమానులు శ్రేణులు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మరోవైపు మోత్కూరులో మున్సిపల్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు.