
తెలంగాణ లో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. 2002 బ్యాచ్ కి సంబంధించిన తెలంగాణ క్యాడర్ కు చెందిన ముగ్గురు డిఐజిలకు1.రాజేష్ కుమార్, 2.శివ శంకర్ రెడ్డి, 3.రవీందర్ లకు.. ఐజీ లుగా పదోన్నతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం.
2006 బ్యాచ్ కు సంబంధించిన తెలంగాణ క్యాడర్ చెందిన ఆరుగురు డీసీపీలకు.1.కార్తికేయ, 2.రమేష్ నాయుడు, 3.సత్యనారాయణ 4.సుమతి, 5.శ్రీనివాసులు, 6.వెంకటేశ్వర రావు డిఐజి లుగా పదోన్నతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.