తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌ రెడ్డి

వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.