
`
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్‌పోల్స్ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ తమ వివరాలు వెలువరించాయి.
ఎగ్జిట్‌పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:
న్యూస్ ఎక్స్: ఆమ్ ఆద్మీ పార్టీ(53-57), బీజేపీ(11-17), కాంగ్రెస్(0-2)
రిపబ్లిక్ టీవీ: ఆప్(48-61), బీజేపీ(9-21), కాంగ్రెస్(0-1)
టైమ్స్ నౌ: ఆప్(44), బీజేపీ(26), కాంగ్రెస్(0)
ఇండియా టీవీ: ఆప్(44), బీజేపీ(26), కాంగ్రెస్(0)
సుదర్శన్ న్యూస్: ఆప్(40-45), బీజేపీ(24-28), ఇతరులు(2-3)
న్యూస్ 18: ఆప్(44), బీజేపీ(26), కాంగ్రెస్(0)
ఎన్డీటీవీ: ఆప్(49), బీజేపీ(20), కాంగ్రెస్(1)
ఇండియా న్యూస్: ఆప్(55), బీజేపీ(14), కాంగ్రెస్(1) ఇతరులు(0)
జన్ కీ బాత్: ఆప్(48-61), బీజేపీ(9-21), కాంగ్రెస్(0-1), ఇతరులు(0)