టీటీడీ బోర్డు మెంబర్స్‌ లో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

 టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు కల్పించారు. కర్ణాటకకు చెందిన ముగ్గురిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని నియమించారు. గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు.

  • జ్యోతుల నెహ్రూ
  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
  • కోటేశ్వరావు
  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
  • కృష్ణమూర్తి,
  • ఎంఎస్‌ రాజు
  • పనబాక లక్ష్మి
  • నర్సిరెడ్డి
  • సాంబశివరావు
  • నన్నపనేని సదాశివరావు
  • జంగా కృష్ణమూర్తి
  • ఆర్‌ఎన్‌ దర్శన్‌
  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
  • శాంతరామ్
  • రామ్మూర్తి
  • తమ్మిశెట్టి జానకీదేవి
  • బి.మహేందర్‌ రెడ్డి
  • అనుగోలు రంగశ్రీ
  • సుచిత్ర ఎల్లా
  • బూరగపు ఆనందసాయి
  • నరేశ్‌కుమార్‌
  • డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌
  • సౌరబ్‌ హెచ్‌. బోరా