ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన గంప గోవర్ధన్

అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.