కొత్తగూడెం పిసిబి(PCB) RO అధికారి అడ్డగోలు అవినీతి

  • ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న RO అధికారి అవినీతి లీలలు..
  • ఈ అవినీతి అధికారిని కాపాడుతున్నది ఎవరు..?
  • చిన్న చిన్న పరిశ్రమల వారి నుండి భారీగా లంచాలు తీసుకుంటున్న RO అధికారి..
  • CFO, CFE & ఫిర్యాదుల పేరుతో భారీగా లంచాల వసూలు..
  • ప్రశ్నించిన వారిని మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులు..
  • నేను ఎంత అవినీతి చేసిన నన్ను కాపాడుతారు.. మంచి పోస్టింగ్ కూడా ఇస్తారని చెప్పుకుంటన్న RO అధికారి..!
  • కొత్తగూడెం పిసిబి RO అధికారిని కాపాడుతున్న ఆ పెద్ద తలకాయ ఎవరు..?
  • నిజంగానే పిసిబి RO అధికారి వెనుక ఆ పెద్ద తలకాయ ఉందా..? లేదా..?
  • పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులు, క్రషర్లు, రైస్ మిల్లులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పిసిబి పరిధిలో ఉన్న అన్నింటిలోనూ భారీగా లంచాలు వసూళ్లు..
  • ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కొత్తగూడెం పిసిబి RO అధికారి..!
  • ఇన్ని తప్పులు చేస్తున్న కొత్తగూడెం పిసిబి RO అధికారిపై చర్యలు ఉంటాయా..? ఉండవా..?
  • కేవలం కిందిస్థాయి ఉద్యోగులపైనే కఠిన చర్యలు తీసుకొని వీరి ప్రతాపం చూపిస్తారా..?
  • అధికారులు ఎన్ని తప్పులు చేసిన వారిపై చర్యలు ఉండవా..?
  • వీరికి పిసిబి (PCB)లో వీటో (VETO) అధికారం ఏమైనా ఉందా..?
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్న పరిశ్రమల యాజమాన్యాలు, పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు..
  • కొత్తగూడెం పిసిబి RO అధికారి విచ్చల వీడి అవినీతి భాగోతంపై ప్రత్యేక కథనం త్వరలో మీ ముందుకు..✍️✍️