నల్లగొండ తాసిల్దార్‌గా కొత్తపల్లి పరుశురాం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు నల్లగొండ తాసీల్దార్‌గా పని చేసిన హరిబాబు నల్లగొండ కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. తిప్పర్తి తాసీల్దార్‌గా పని చేస్తున్న పరుశురాం నల్లగొండకు బదిలీపై వచ్చారు.
