తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR Each one plant tree పిలుపు మరియు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ములుగు మండలం వంటి మామిడి లో సినిమా నటుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ తో కలిసి మొక్కలు నాటిన VPJ ఫౌండేషన్ చైర్మన్ విష్ణు జగతి ఈ సందర్భంగా విష్ణు జగతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 66వ పుట్టినరోజు పురస్కరించుకొని 66మంది తో కలిసి మొక్కలు నాటడం జరిగినది అని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందుకు సంతోష్ గారికి ధన్యవాదములు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.