ఈ నేలకు కేసీఆరే శ్రీరామరక్ష : ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌ దక్షతకు నిదర్శనమన్నారు హరీష్‌రావు. ఈ నేలకు కేసీఆరే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.