
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.