ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

  • 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది.. సజ్జనార్‌ వెల్లడి

 ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.