నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలంలోనిMPDO కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 26 గ్రామ పంచాయతీలకు 26 నూతన ట్రాక్టర్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మఖ్య అతిధిగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు నోముల నర్సింహ్మాయ్య హాజరై నూగన ట్రాక్టర్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో MPP బొల్లం జయమ్మ, ZP వైస్ చైర్మెన్ ఇరిగి పెద్దులు, MPDO ప్రమోద్ కుమార్, MRO ప్రమీల, ZPTC నందికొండ రామేశ్వరి, వైస్ MPP బైరెడ్డి వెంకట్ రెడ్డి, TRS పార్టీ సీనియర్ నాయకులు KV రామారావు, PACS చైర్మెన్ అంజయ్య, నాయకులు చేకూరి హనుమంతరావు, గ్రామ సర్పంచ్ లు, MPTC లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.