కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విన‌తి
  • రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
  • YIIRSల‌తో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 4 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు తెలిపిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
  • YIIRSల నిర్మాణం, ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం.
  • ఈ మొత్తానికి తీసుకునే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను కోరిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి