“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు. పంచాయతీరాజ్ చట్టం-2018, గ్రామపంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో 292 పేజీల పుస్తకాన్ని రూపొందించిన తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ( TGIRD). గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు ఈ కరదీపికను అందించనున్న ప్రభుత్వం.