నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక!

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీసీ సజ్జనర్, ఐపీఎస్, పోలీస్ కమిషనర్, హైదరాబాద్