అమెరికాకు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రంప్‌ దంపతులు..

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తదితర ప్రముఖులంతా వారికి వీడ్కోలు పలికారు.