నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.