ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసి “ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఈ నెల 19 నుంచి 22 వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాలు. ఈ నెల 22 న “రైతు ఉత్సవాలు” కార్యక్రమం వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం.