నాగోల్‌ వంతెనపై వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ రవీందర్‌ మృతి

హైాదరాబాద్ నగరంలోని నాగోల్‌ వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ రవీందర్‌గా గుర్తించారు.