భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంలో తనకున్న 5 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకునేందుకు అడ్డు పడకుండా రైతు నుండి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన బానోత్ నరేష్ అనే ఫారెస్ట్ బీట్ అధికారి. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి అధికారిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.