ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ JAC

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ JAC. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన JAC నాయకులు. JAC నాయకులతో సీఎంను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ DCC అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, JAC కన్వీనర్ శంకర్ నారాయణ్, ఇతర JAC నాయకులు.