ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కొండా సురేఖ

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వి. హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ.

అనంతరం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బసవరాజు శ్రీనివాస్, అలాగే తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన సరిత-తిరుపతయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.