- కొంత మంది అవినీతి PCB అధికారులు చేసే విచ్చలవిడి అవినీతిని ACB అరికట్టదా..?
- PCBలో JCES స్థాయి అధికారి విచ్చలవిడి అవినీతికి పాల్పడతాడు చర్యలు ఉండవు..?
- కొత్తగూడెం RO EE అడ్డగోలు అవినీతి చేస్తూ.. ఆడియో టేప్ తో సహా దొరికిన, పలు ఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవు..?
- హైదరాబాద్ ROలో పనిచేసే ఓ మహిళా AEE డైరెక్ట్ గా లంచం అడుగుతూ ఆడియో టేప్ లో దొరికిన, చర్యలు ఉండవు..?
- పరిశ్రమలకు CFE & CFO ఇవ్వడంలో అవినీతి, కానీ చర్యలు ఉండవు..?
- అత్యంత మురికి కూపం అయిన టాస్క్ ఫోర్స్ లో అవినీతి, కానీ చర్యలు ఉండవు..?
- PCB జోనల్ LABలలో విచ్చల వీడి అవినీతి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, కానీ ఏ ఒక్కరిపై చర్యలు ఉండవు..?
- PCB అడ్మిన్ స్ట్రేషన్ లో అసిస్టెంట్ మేనేజర్(AM) విచ్చలవిడి అవినీతి, కానీ చర్యలు ఉండవు..?
- PCB AG ఆడిట్ లో అభ్యతరాలు ఉంటాయి, కానీ చర్యలు ఉండవు..?
- పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే వాటిని అడ్డుపెట్టుకొని అడ్డగోలు అవినీతి, కానీ చర్యలు ఉండవు..?
- పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగితే ఆ రిపోర్ట్స్ ను అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, అయిన చర్యలు ఉండవు..?
- ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పీసీబీ(PCB) అధికారుల అవినీతి దంద.. కానీ చర్యలు ఉండవు..?
- తెలంగాణలో పర్యావరణాన్ని గాలికి వదిలేసిన పరిశ్రమలు, పీసీబీ అధికారులు, కానీ చర్యలు ఉండవు..?
- పరిశ్రమల వారి నుండి భారీగా లంచాలు తీసుకుని అనుకూలంగా వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులు, అయిన చర్యలు ఉండవు..?
- పీసీబీని తమ కుటుంబ వ్యవస్థల మారుస్తున్న కొంత మంది అవినీతి PCB అధికారులు దీనిపై ఎవరికి పట్టదు..?
- తాము ప్రభుత్వ అధికారులం.. ప్రజలకు జవాబుదారులం అనే సంగతినే మరిచిపోతున్న కొంత మంది అవినీతి PCB అధికారులు.. వీరికి ప్రభుత్వ అధికారులు అని గుర్తు చేసేది ఎవరు..?
- పీసీబీని తమ జాగీరులా భావిస్తున్న అవినీతి అధికారులకు కళ్ళెం వేసేది ఎవరు..?
- అవినీతి మా హక్కు.. మమ్మల్ని ఎవరు ప్రశ్నిచోద్దు అనేలా ప్రవర్తిస్తున్నా కొంత మంది అవినీతి PCB అధికారులపై చర్యలు ఉండవు..?
- PCBలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మంత్రి గారికి పట్టదు.. PCB ఛైర్మన్ ఉన్నడో.. లేడో.. తెలియదు..?
- PCBలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ACB చర్యలు ఉండవా..?
- పీసీబీ(PCB)లోకి ACB రాదా..? ఆ కొంత మంది అవినీతి PCB అధికారులు చేసే విచ్చలవిడి అవినీతిని ACB అరికట్టదా..? అని ప్రశ్నిస్తున్న తెలంగాణ మేధావులు, పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు..