కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారుగా ఇటీవల నియమితులైన సుభాష్ చంద్ర గార్గ్ మంగళవారం సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సుభాష్ చంద్ర గార్గ్ ముఖ్యమంత్రిని కలుసుకుని పుష్పగుచ్చం అందజేశారు.