తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు అందించారు.