చలో హైదరాబాద్ టియుడబ్ల్యూజె రాష్ట్ర మహాసభలు

మార్చి 8న ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో జరుగు మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్, హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు TUWJ అధ్యక్షులు అల్లం నారాయణ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మారుతి సాగర్, ఇస్మాయిల్, యోగానంద్చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, నవీన్ కుమార్ రమణకుమార్, PV శ్రీనివాస్,చిన్న పత్రికల నుండి అశోక్ అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.