PCB కొత్త ఛైర్మన్ పై తప్పుడు ప్రచారాలు చేపిస్తున్న కొంత మంది PCB అవినీతి అధికారులు..

PCB కొత్త ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించి వారం కూడా గడవక ముందే తమ చెప్పు చేతుల్లో ఉన్న కొంత మందితో ప్రభుత్వంపై మరియు ఛైర్మన్ పై తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారు, ఇక ముందు కూడా సృష్టిస్తారు అని పలువురు PCB అధికారులే చెబుతుండటం విశేషం. దీని వెనుక అవినీతిలో పూర్తిగా మునిగిపోయిన కొంత మంది PCB అధికారులు ఒక కూటమిగా ఏర్పడి తప్పుడు మార్గంలో పయనిస్తూ.. వారి అడ్డగోలు చర్యలకు, విలాసాలకు, వికృత చేష్టలకు, అరాచక కార్యక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు PCB కొత్త ఛైర్మన్ ముక్కుతాడు వేస్తాడని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా PCB కొత్త ఛైర్మన్ పై తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారని పలువురు PCB అధికారులే చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో..