
ముఖ్యమైన సూచన: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి ఏదైనా వత్తిడి కానీ, భయం కానీ, మరేదైనా సమస్య కానీ ఉన్న విద్యార్థులు ఈ దిగువ నెంబర్లలో అందుబాటులో ఉన్న క్లినికల్ సైకాలజిస్టు లతో మాట్లాడి పరిష్కారం పొందవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం.
Important Note: Telangana State Board of Intermediate Education (TSBIE) has arranged Clinical Psychologists’ services for free. Students who are facing exam-related stress, fear or other issues may please call these phone numbers for assistance.