19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ, నల్గొండ జిల్లా అధ్యక్షుడు గా కంకణాల శ్రీధర్ రెడ్డి కి అవకాశం

1 అదిలాబాద్ పాయల శంకర్
2.. మంచిర్యాల్ వీరవెల్లి రఘునాథ్ రావు
3. నిర్మల్ డాక్టర్ పడకంటి రమాదేవి
4. కొమురం భీం. పౌడల్
5. నిజామాబాద్ బి లక్ష్మి నర్సయ్య
6. కరీం నగర్ సత్యనారాయణ రావు
7. పెద్దపల్లి సోమారపు సత్యనారాయణ
8 . సంగారెడ్డి నరేందర్ రెడ్డి
9. రంగారెడ్డి బొక్క నర్సింహ రెడ్డి
10. నల్గొండ శ్రీధర్ రెడ్డి
11. యాదాద్రి. శ్యాం సుందర్ రావు
12. నాగర్ కర్నూల్ సుధాకర్ రావు
13. జోగులంబా గద్వాల రామ చంద్ర రెడ్డి
14.. నారాయణ పేట శ్రీనివాసులు
15 వరంగల్ అర్బన్ రావు పద్మ
16.. వరంగల్ రూరల్ కొండేటి శ్రీధర్
17.. భూపాల పల్లి యుగదీశ్వర్
18. జనగామ దశమంత్ రెడ్డి
19… భద్రాద్రి కొత్త గూడెం సత్యనారాయణ(చిన్ని)