మహిళలు చైతన్యవంతులు కావాలి – దేశపతి శ్రీనివాస్

సమాజంలో నైతిక విలువలు దిగజారితోతున్నాయని వక్తలు ఆవేదన వక్యం పరిచారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన సమాజం – మహిళల భద్రత, సాధికారత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, కాకతీయ వివ్వవిద్యాలయం విశ్రాంతాచార్యుల కె. జ్యోతి రాణి. వికాస సమితి మహిళా అధ్యక్షురాలు జయంతి, వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనవాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు.