ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామరక్ష

అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటికి వెళ్లడం , ఎక్కువ మంది గుమి గూడకుండా స్వీయ నియంత్రణ పాటించడం వంటి చర్యల ద్వారా మన రాష్ట్రాన్ని , మన పిల్లల్ని , మనల్ని మనం రక్షించుకుందాం

సీఎం కేసీఆర్ @ ప్రగతి భవన్

* కరీంనగర్ లో జరిగిన ఘటన దృష్ట్యా ఇవ్వాళ కలెక్టర్ లతో మీటింగ్ నిర్వహించాము.

* తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది కొరొనా రోగులు.

* 5 మంది మాత్రమే ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చారు..

* 9 మంది ఇతర మార్గాల ద్వారా మన రాష్ట్రంలోకి వచ్చారు.

* మత ప్రచారం కోసం రామగుండం కి వచ్చారు.

* ఇటలీ-చైనా దేశాలు కరొనా వ్యాధిని నిర్లక్ష్యం చేశారు.

*మార్చ్ 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను గుర్తించాలి.*

*స్వయంగా వాళ్ళంతాట వాళ్లే అధికారులను సంప్రదించాలి*

*గ్రామ పంచాయతీ లెవల్ లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను గుర్తించాలి*

*కఠిన చర్యలు తీసుకున్న దేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు*

*31 మార్చ్ వరకు మాల్స్-విద్యా సంస్థలు-పబ్ లు మూసివేయాలని ఆదేశాలు జారీ*

*ఉగాది పండుగ ఉత్సవాలు-శ్రీరామ నవమి రద్దు*

*రవాణా వ్యవస్థలో శానిటేషన్ ఎక్కువ చేయాలని ఆదేశాలు జారీ*

*గ్రామాలు-మండలాల్లో-మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు పెంచాలి*

*తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాము*

*నేషనల్ రోడ్ అండ్ రాష్ట్ర రోడ్ మార్గాల్లో చెక్ పోస్టులు*

*చెక్ పోస్టుల ద్వారా విదేశీయులు వస్తే హోమ్ వాలెంటైన్ లో పెడతారు*

*దేశంలో 166 మంది 3 ముగ్గురు మృతి చెందారు.*

*ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్ ఉంది*

*2500 సెంటర్స్ లో ssc పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయి*

*పరీక్షా కేంద్రాల్లో ఎక్కువ శానిటేషన్ చేయాలని ఆదేశాలు జారీ*

*మాల్స్-సూపర్ మార్కెట్-ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించేవి తెరిచే ఉంటాయి*

*మ్యారేజ్ హాల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ*

గతంలో అనుమతి ఉన్న వివాహా వేడుకలు 200 లోపు మందితో నిర్వహించుకోవాలి

*11వందల మంది విదేశాల నుంచి వచ్చిన వారిని
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని క్వారంటైన్ లో ఉంచాము*

*విదేశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ పై నియంత్రణ ఉంచాలి*

*జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే హోమ్ వాలెంటైన్ లో ఉంచాలి*

* కరొనా నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే మంచిది.

*భారత ప్రభుత్వం వెంటనే అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలి.*

*విదేశాల్లో చిక్కున్న పిల్లలను అందరిని ఆదుకుంటాం*