
కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది.
తెరిచి ఉండేవి.. కిరణా దుకాణాలుమెడికల్ షాపులుసూపర్ మార్కెట్లుకూరగాయలు, పాల దుకాణాలుచికెన్, మటన్, చేపల మార్కెట్లుబ్యాంకులు, పోస్టు ఆఫీసులుపెట్రోల్ బంక్లుగ్యాస్ ఏజెన్సీలుఫైర్ సర్వీస్
మూసి ఉండేవి..టీ, టిఫిన్ సెంటర్లుసెలూన్ షాపులుబట్టల దుకాణాలుబంగారం, ఫ్యాన్సీ, గాజులు, టైలరింగ్ షాపులుఎలక్ట్రికల్ వస్తువుల దుకాణాలుటాయ్స్ షాపులువిద్యా సంస్థలు