ఆంధ్రప్రదేశ్ లో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 45 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.