జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బీజేపీపై జేఎంఎం- కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం కనబరుస్తుంది. జేఎంఎం కాంగ్రెస్‌ కూటమి 39 స్ధానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తున్నాయి. జేవీఎం 4, ఏజేఎన్ 2, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జంషడ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉన్నారు. దుంకా, బహెరెట్ హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్ పార్టీల ఆధిక్యతలు మారుతున్నాయి.