తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ వేతనాలపై ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.  ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే వేతనాలు అందుతాయని సోమవారం సర్క్యులర్‌లో స్పష్టంచేసిం ది. పింఛన్‌దారులకు గతనెల కంటే ఈసారి 25 శాతం పెంచి.. 75 శాతం అందించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ట్రెజరీ అధికారులను ఆదేశించారు.