
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వీరితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. ఢిల్లీలోని వాజ జేయి సమాధి వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.