
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా CE BTPS బాలరాజు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన మోహన్ రావు ఈరోజు మేడారం 33/11కేవీ వద్ద మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మరోక ముగ్గురిని 1) A. నాగేష్ CGM 2) మధుసూదన్ CGM 3) అశోక్ కుమార్ CGM లను మొక్కలు నాటాలని కొరడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.