గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి పాలకుర్తి మండల కేంద్రం చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డులో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.