
పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొనే రోజులు త్వరలోనే వస్తాయి…
అందుకే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చెప్పినట్లు ప్రతి మనషి మూడు మొక్కలను నాటుదాం…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములమవుదాం…
పర్యావరణాన్ని రక్షించుకుందాం…