
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షా ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను సీటెట్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 28.32 లక్షల మంది హాజరయ్యారు.