ఏపీలో ‘పది’ విద్యార్థులందరూ పాస్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన టెన్త్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు మంగళవారం ఉత్వర్వులు విడుదల చేసింది.