ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఆయన తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అయినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెల్ఫీ వీడియోను విడుదలచేశారు.