కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన సీఎస్ సోమేశ్‌కుమార్ ఓ మొక్కను అందజేశారు.