ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు నేడు కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డివిజన్‌, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా…నల్లగొండ- మహిళ జనరల్‌చండూర్‌- బీసీచిట్యాల- మహిళ జనరల్‌దేవరకొండ- మహిళ జనరల్‌నందికొండ(నాగార్జునసాగర్‌)- మహిళ జనరల్‌హాలియ- మహిళ జనరల్‌మిర్యాలగూడ- మహిళ జనరల్‌
సూర్యాపేట జిల్లా…సూర్యాపేట- జనరల్‌నేరేడుచర్ల- ఎస్సీ జనరల్‌హుజూర్‌నగర్‌- మహిళ జనరల్‌కోదాడ- జనరల్‌
యాదాద్రి భువనగిరి జిల్లా…భువనగిరి- బీసీఆలేరు- బీసీపోచంపల్లి- బీసీమోత్కూర్‌- మహిళ జనరల్‌చౌటుప్పల్‌- బీసీయాదగిరిగుట్ట- బీసీ