భారత దినపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్) అధ్యక్షుడిగా ఎల్ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్‌ఎస్ వార్షిక సమావేశంలో ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్ పబ్లికేషన్స్’ అధినేత ఆదిమూలంను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా డీడీ పుర్కాయస్త (ఆనందబజార్) ఎన్నికయ్యారు.
