ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు…
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు…
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.…
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ…
ఏపీలో ఒకటి రెండుచోట్ల చెదరుమదురు గంటల మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్…
ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్…
ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…