నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం…
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. …
వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ…
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డిస్మిస్ చేసింది. ఈ నెల 8న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల…
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు.…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ…
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల నిర్వహణను వాయి దా వేయాలని ఏపీ…