దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు…
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగనున్నది.…
బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 13న వార్డుల…
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. శాసనమండలి చాంబర్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమె చేత ప్రమాణం…
నిజామాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్…
దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో…
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్రలోనే ఆమె అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా…
త్వరలో ఎన్నిక జరుగనున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ రాజకీయ…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్…